మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన గిరిజన బిడ్డ ఊరేటి లక్ష్మణ్ పూరి గుడిసె ప్రమాదవశాత్తు కాలిపోవడంతో ఇంట్లో ఉన్న నిత్యవసర సరుకులు బట్టలు మొత్తం కూడా నష్టపోయి అన్నమో రామచంద్రా అని ఉన్న నేపథ్యంలో ఉడుతా భక్తి సహాయంగా 50 కేజీల బియ్యం నిత్యవసర సరుకులు ఇవ్వడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తెలియజేశారు అదే విధంగా ప్రభుత్వం ఇటువంటి నిరుపేదలకు అండగా నిలవాల్సిన బాధ్యత ఉందని ఇంకెవరైనా పెద్ద మనసుతో సహాయం చేసే వారు కూడా స్పందించి ఈ కుటుంబానికి సహాయం అందించాలని కోరారు*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తో పాటు ఎస్టి కుల పెద్దమనిషి బోయిన శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తమన కుమార్ ఉప్పుల వెంకటేష్ శెట్టి మహేష్ పల్లె నాగేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: