మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్ టి పి సి సిహెచ్ పి ఆపరేషన్ లో జి సత్యనారాయణ డిప్యూటీ మేనేజర్ ఉద్యోగ విరమణ సందర్భంగా ఎన్టీవీసీ కాంటాక్ట్ కార్మికుల సంఘం(హెచ్ ఎం ఎస్) జనరల్ సెక్రెటరీ డి సత్యం ఆధ్వర్యంలో కార్మికుల సమక్షంలో జి సత్యనారాయణ డిప్యూటీ మేనేజర్ కు శాలువతో సత్కరించి పుష్పగుచ్చం అందించి ఘనంగా వీడ్కోలు పలికారు వీడ్కోలు పలికిన సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ 41 సంవత్సరం సర్వీస్ అందించి వారి అనుభవాలు కార్మికులతోని పంచుకొని కార్మికులతో మమేకమై సందర్భం గుర్తు చేసుకుంటూ కార్మికులు చూపిన ఆదరణ చూసి భావిద్వానికి లోనై మాట్లాడుతూ ప్రతి ఫ్యాక్టరీలో కార్మికులే పట్టుకొమ్మలుగా కాబట్టి మీరంతా ఆయురారోగ్యాలతో ఉండి పని స్థలాల్లో తొందరపడకుండా ఎవరితో గొడవ పడకుండా మంచిగా మీ కర్తవ్యాన్ని నెరవేర్చాలని కోరారు
Post A Comment: