మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య ఆధ్వర్యంలో రామగుండం కమిషనరేట్, పెద్దపెల్లి పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన *సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, A.మహేందర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దళిత యువజన సంఘాల నాయకులు *వడ్డేపల్లి సురేష్ జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి, *పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు భుష్పక సంతోష్ మహారాజ్ పాల్గొన్నారు...

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: