మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం పట్టణంలోని 1వ, డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీ లో నివాసముండే గొట్టే లింగయ్య గత ఐదు రోజుల క్రితం స్వర్గస్తులైన విషయాన్ని తెలుసుకొని ఈరోజు వారి కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి తన వంతుగా ఆర్థిక సహాయం చేసి భవిష్యత్తులో మీ కుటుంబానికి ఎలాంటి అవసరం పడ్డ నావల్ల అయ్యే పని తప్పకుండా చేస్తానని హామీ ఇచ్చి మనోధైర్యాన్ని నింపాడు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అన్నగారి వెంట కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్, మాజీ కౌన్సిలర్ ఇసంపల్లి అంజులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆప్పాసి శ్రీనివాస్, 1వ, డివిజన్ అధ్యక్షులు బొద్దుల శంకర్, కునారపు ప్రేమ్ కుమార్, మేడి ఓదెలు, సంఘ తిరుపతి, ఎన్ ఎస్ యు ఐ నాయకులు దాసరి విజయ్ కుమార్, యువజన కాంగ్రెస్ నాయకులు ఎండి నజీముద్దీన్, అష్రాఫ్, అల్లి శంకర్ తదితరులు ఉన్నారు...*
Post A Comment: