మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రషీద్ మాట్లాడుతూ నా యొక్క ఈ నియమకానికి సహకరించినటువంటి పెద్దలు ఏఐసీసీ సెక్రెటరీ, మాజీ మంత్రి మంథని శాసనసభ్యులు, దుద్దిల్ల శ్రీధర్ బాబు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నియోజకవర్గం ఇంచార్జ్ మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ పిసిసి ప్రోటోకాల్ చైర్మన్ హర్కార వేణుగోపాలరావు నన్ను నియమించినటువంటి కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ రామగుండం నియోజకవర్గ ప్రజల సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తున్న రాజ్ ఠాగూర్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని తెలియజేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. మహ్మద్ రషీద్ నియామకం పట్ల రామగుండం పట్టణ కాంగ్రెస్ కమిటీ అభినందనలు తెలియజేశారు...
Post A Comment: