మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
*రామగుండం గోదావరిఖని ప్రాంత ప్రజల స్థితిగతులను గాడిలో పెట్టడానికి వస్తున్నా ఇన్నాళ్లు మనం మోస పోయింది చాలు నష్ట పోయింది చాలు ఇంకా ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని ఈ దౌర్జన్యపు రాజకీయ పాలనలో పావులుగా కాదు పవర్ ఫుల్ గా బయటకొద్దాం, మీకోసం పోరాడతా, మీకోసం కొట్లాడుతా, మీ కోసం జీవిస్తా అని పాదయాత్రలో ప్రతి ఇంటిoటికి తిరుగుతూ వారి క్షేమ సమాచారం తెలుసుకుంటూ మీకు అండగా నేనుంటా ఈ సారి నాకు అవకాశం ఇవ్వండి మీలో ఒక్కడిగా మీతో కలిసే నడిచే అవకాశం ఇవ్వండని వారి గుండెలను హత్తుకునే విదంగా ఎండను సైతం లెక్క చేయకుండా చీకటి పడిందని వదిలేయకుండా నాయకుల్లో, కార్యకర్తల్లో జోష్ నింపుకుంటూ అశేష జన వాహినిలో జన నీరజనాలు అందుకుంటూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరే విధంగా అడుగడుగునా వివరిస్తూ రామగుండం ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండని అమ్మను అవ్వను, అక్కను,సెల్లిని, అన్నను, బాపును, తమ్ముణ్ణి ఇలా అందరితో మమేకమై నా గెలుపుకు మద్దతివ్వండని నా గెలుపుకు సహకరించండని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల పర్యవేక్షణ లో పలు ప్రముఖ నాయకులు, కార్యకర్తల అద్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్ర
Post A Comment: