మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం, తెలంగాణ ప్రజాసంఘాల జె.ఎ.సి రాష్ట్ర వ్యవస్థాపక ఛైర్మన్ గజ్జెల కాంతం ఆదేశానుసారం *మంచిర్యాల జిల్లా తెలంగాణ అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షులుగా ఆరకొండ శేఖర్ (అడ్వకేట్) ను జిల్లా ఉపాధ్యక్షులుగా మంద రజినీకాంత్ ను, బెల్లంపల్లి నియోజక వర్గ అధ్యక్షులుగా చంద్ర శేఖర్ కొరాల్ల (టీచర్) ను నియోజక వర్గ ఉపాధ్యక్షులు గా యం.డి జాఫర్ ను నియామకం చేయడమైనది. వీరు ఈ రోజు నుండి కుల మతాలకు, రాజకీయాలకు, రాగ ద్వేషాలకు అతీతంగా మంచిర్యాల జిల్లా లోని ప్రజలందరినీ కలుపుకొని డాక్టర్ బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేడ్కర్ మనకందించిన రాజ్యంగ ఫలాలను రక్షించు కొనుట రాష్ట్ర ఛైర్మన్ గజ్జెల కాంతం అధ్వర్యంలో పోరాటాలను నడిపించుట నూతన కమిటీలను గ్రామ స్థాయినుంచి నిర్మాణము చేయవలసిన బాధ్యత వీరిపై ఉంటుందని తెలియజేస్తూ ఈ నియామకం చేయడమైనది.
జై భీమ్ లతో
Post A Comment: