మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని విఠల్ నగర్ క్లబ్ ఆటో యునియాన్ గౌరవ అధ్యక్షునిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను ఆటో యూనియన్ సభ్యులు ఎన్నుకున్నారు. మరియు అధ్యక్షునిగా సురం మొహన్, ఉపాధ్యక్షుడిగా కల్లగొర్ల శ్రీనివాస్, ఎండీ రజాక్, ప్రధాన కార్యదర్శిగా బర్ల కుమార్ కార్యదర్శిగా పూసనపల్లి కుమార్ కోశాధికారిగా పైడిపల్లి సంపత్ ఆర్గనైజర్ సెక్రెటరీ నేరెళ్ల నగేష్ కార్యవర్గ సభ్యులు రంజిత్ రమేష్ శ్రీనివాస్ రవీందర్ మరియు ముఖ్య సలహాదారులు శంకర్ కుమార్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఆటో యూనియన్ ఓనర్లకు మరియు డ్రైవర్లకు ఏ కష్టం వచ్చినా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చుక్కల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: