మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్: మండలంలోని, మద్దులపల్లి గ్రామం శివారులో గల కుంట్లం 2వ ఇసుక క్వారీకి, మద్దులపల్లి రైతులు వారి వ్యవసాయ భూములను (2022,2023) సంవత్సరానికి లీజుకు ఇచ్చారు.సంవత్సరానికి గాను చెల్లించే కౌలు డబ్బులు, రైతులకు ఇవ్వకపోవడంతో, సంబంధిత టిఎస్ ఎండిసి అధికారులకు రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న, ఇప్పటివరకు కూడా స్పందించకపోవడంతో విసుగు చెంది, ఈరోజు రైతులు ఇసుక క్వారీ లోకి లారీలు వెళ్లకుండా రోడ్లపై నిలిపి ఆందోళనకు దిగడంతో రాకపోకలు నిలిచిపోయాయి..
Post A Comment: