మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం రైల్వే స్టేషన్ లో గల తబిత ఆశ్రమంలో *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ చిన్న కూతురు *భూషిపాక సమీక్ష మహారాణి*జన్మదిన వేడుకలు చిన్నారుల ఆనందోత్సవాల మధ్య కుటుంబ సభ్యులతో ఘనంగా నిర్వహించారు అనంతరం *కేక్ కట్ చేసి, ఆశ్రమ చిన్నారులకు ఉడుత భక్తిగా, స్వీట్స్, చాక్లెట్స్, భోజనాలు ఏర్పాటు చేసి వారికి స్వయంగా వడ్డించారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *21వ డివిజన్ కార్పొరేటర్ కన్నురి సతీష్ హాజరై సమీక్ష మహారాణి ని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశీర్వదించారు, ఆశ్రమ పిల్లలను కుటుంబ సభ్యులుగా భావించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం మంచి నిర్ణయం, చాలా ఆనందంగా ఉంది, ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇకముందు చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు వీరేందర్ నాయక్, మరియు మాచర్ల అశోక్, రామ్, ఆంజనేయులు, కిట్టు, శ్రీను, సన్నీ, మనీష్, తదితరులు పాల్గొన్నారు

Post A Comment: