మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతోస్తావాల సందర్భంగా సామజిక న్యాయ్ సంపర్క్ కార్యాచరణ లో భాగంగా బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్త్వవేత్త, సంఘ సంస్కర్త, మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గం అసెంబ్లీ కన్వినర్ పిడుగు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ , పార్లమెంట్ కన్వీనర్ పి మల్లికార్జున బిజెపి రాష్ట్ర Sc మోర్చా కోశాధికారి కాసిపేట శివాజీ , బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ కార్పొరేటర్ దుబాసి లలిత మల్లేష్ వారి చిత్రపటానికి నివాళులు అర్పించారు మరియు పూలె విగ్రహం కి పూలమాల తో నివాళి అర్పించటం జరిగింది. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ కుల వివక్షపై అలుపెరుగని పోరాటం చేసిన సంఘసంస్కర్త, బడుగు, బలహీన వర్గాల హక్కుల సాధనకై పరితపించిన యోధుడు, అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు పాటుపడిన ధీరుడు మహాత్మ జ్యోతిరావు పూలె అని తెలిపారు
ఈకార్యక్రమంలో మాజి మహిళా అధ్యక్షురాలు రాపోలు
కుసుమ కుమారి, బిజెపి సీనియర్ నాయకురాలు మాతంగి రేణుక, క్యాతం వెంకటరమణ, బిజెపి సీనియర్ నాయకులు మామిడి రాజేష్,సాగి కిషన్ రావ్, మాజి మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్, జనగామ రాయలింగు,దాసరి శ్రీనివాస్, మంచు కట్ల బిక్షపతి, నర్సింగ్ దొర, దేవకర్ణ,కోమల మహేష్, మామిడి వీరేశం, సంపత్, గాండ్ల స్వరూప, రవి,శ్రీకాంత్, సుధాకర్, మహేష్, రావుల స్వరాజ్ , చిరంజీవి, ప్రేమలత, చిలుక భారతి, సుబ్రహ్మణ్యం ,తిరుపతి,వాసు, మల్లికార్జున్ గౌడ్, రాము, అజీమ్, రఘు తదితరులు పాల్గొన్నారు

Post A Comment: