మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మరియు INTUC నాయకులకు పిలుపునిచ్చిన
రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు INTUC జాతీయ కార్యదర్శి జనక్ ప్రసాద్
ఈ నెల 14 న నస్ఫూర్ లో జరగ బోయే భారీ బహిరంగ సభ ను విజయవంతం చేయాలని రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు INTUC శ్రేణులకు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు జనక్ ప్రసాద్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ CLP నాయకులు భట్టి విక్రమార్క చేస్తున్న పీపుల్ మార్చ్ పాదయాత్ర కి విశేష ఆదరణ వస్తుందంటూ రాష్ట్రం లో ఉన్న అనేక రకాల సమస్యల్ని తెక్సుకుంటు ఉదా.. రైతు సమస్యలను , నిరుద్యోగ సమస్యలను సాగుతున్న యాత్ర విజయ వంతం అయిన సదర్బంలో ఈ నెల 14 వ రోజు నస్ఫూర్ లో పెట్టే భారీ బహిరంగ సభ కి పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు తరలి రావాలని ఈ సభకు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే , రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తో పాటు పెద్ద నాయకులు వస్తున్నారని తెలియచేశారు .అనంతరం చలో మంచిర్యాల్ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు
RG-1 వైస్ ప్రెసిడెంట్ సదానందం గారి అధ్యక్షత న జరిగినఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గుమ్మడి కుమారస్వామి , సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి , సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి , సెంట్రల్ జనరల్ సెక్రెటరీ లక్ష్మీపతి గౌడ్ ,సెంట్రల్ క్యాంపెనింగ్ ఇంఛార్జి వికాస్ కుమార్ , సెంట్రల్ జాయింట్ జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ సెక్రెటరీ కృష్ణ , జగన్మోహన్ , జీ శ్రీనివాస్, అల్లావుద్దీన్ , గంగాధర్ , చారి , రాజయ్య , మహేష్ , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు .*

Post A Comment: