మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం 03-03-23 రోజున గుండె పోటుతో హఠాన్మరణం చెందిన స్వర్గీయ ఠాగూర్ శైలెంధర్ సింగ్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించిన శ్రీధర్ బాబు శైలెంధర్ మృతి గురించి సంతాపం వ్యక్తం చేస్తూ మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ సోదరులను కుటుంబ సభ్యులను పరామర్శించారు, శైలేందర్ సింగ్ ఎటువంటి కలంకం లేకుండా నిజాయితీగా ఆదర్శ వంతమైన జీవితం గడపారని వారి మరణం తీరని లోటని కాకపొతే వారి మధుర స్మృతులు మనతో పాటే ఉన్నాయని నేను వారిని కలిసింది చాలా తక్కువ సార్లే అయినా వారితో అనుబంధం విడదీయలేనిదని విచారం వ్యక్తం చేశారు.
Post A Comment: