మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే డిఐజిగా ప్రమోషన్ పొందిన రేమా రాజేశ్వరి ని వారి కార్యాలయంలో కలిసి ఘనంగా సత్కరించిన యువ న్యాయవాది కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ ఈ సందర్భంగా రెమా రాజేశ్వరి రాబోయే రోజుల్లో మరింత ఉన్నత పదవులు పొంది ప్రజలకు మరింత సేవ చేస్తూ మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటునట్లు పెండ్యాల మహేష్ తెలియజేశారు..

Post A Comment: