మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పది రోజుల పాటు పర్యటన ముగించుకొని హైదరాబాద్ వచ్చిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను శంషాబాద్ ఎయిర్ పోర్టులో ధర్మపురి నియోజకవర్గ నాయకులు ఘన స్వాగతం పలికారు,
ఈ సందర్భంగా మంత్రి అమెరికా పర్యటన ఘన స్వాగతం అయిందని అన్నారు, అమెరికాలో స్థిరపడిన తెలుగు ప్రజలు నాపై ఆధరాఅభిమానులు కనబరిచినందుకు వారికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు..
అమెరికా పర్యటనలో తెలంగాణ ప్రవాస వాసులు మరియు పారిశ్రామిక వేత్తలతో సమావేశం అయి రాష్ట్రం లో పెట్టుబడి పెట్టాల్సింది గా కోరడం జరిగింది,
ఈ సందర్భంగా తమవంతు సహకారం ఉంటుందని, విదేశీ సంస్థలు హామీ ఇవ్వడం జరిగింది అని మంత్రి తెలిపారు
Post A Comment: