మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం ఒకటో డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో కొత్తగా ఇల్లు నిర్మించుకున్న ఇందిరమ్మ కాలనీ కి వెళ్లడానికి దారి లేక ఇబ్బంది పడుతున్న ప్రజలను చూసి అక్కడి ప్రజలకు దారి నిర్మించాలని బిజెపి నాయకులు ధారంగుల కుమార్ 40 ఫీట్ల రోడ్డును అందులో గల చెట్ల తుమ్మలను తీసివేసి తన సొంత ఖర్చులతో రోడ్డుకు మట్టి పోయించి ప్రజలు వెళ్లే విధంగా దారిని చేసినారు ఈ పని చేసిన ధారంగుల కుమార్కు ఇందిరమ్మ కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేసినారుస్థానిక బిజెపి నాయకులు దారంగుల కుమార్ రామగుండం ఒకటో డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల ఇంద్రమ్మ కాలనీ కి సంబంధించిన 40 ఫీట్ల రోడ్డును అందులో గల ఇండ్లకు దారి లేకుండా అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇందిరమ్మ కాలనీ ప్రజలు తన దృష్టికి తీసుకురావడంతో జెసిబి ట్రాక్టర్లతో మొరము తన సొంత ఖర్చులతో ఇందిరమ్మ కాలనీ ప్రజలకు దారి వేయడం జరిగింది
Post A Comment: