మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మిత్రుల సహకారంతోటి ఇటీవల మరణించిన ఆడెపు లక్ష్మణ్ నిరుపేద కుటుంబానికి 25 కిలోల బియ్యం అందజేసిన నిమ్మరాజుల రవి లింగాపూర్ గ్రామంలో కరోనా టైములో కూడా కరోనా సోకిన వాళ్లందరికీ నిత్యవసర వస్తువులు మరియు వారికి మనోధైర్యాన్ని ఇస్తున్నామని నిమ్మరాజుల రవి కాసర్ల మల్లేష్ తెలిపారు అదే విధంగా మామిత్రబృందం తోటి గ్రామంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా వారికి తోచిన విధంగా సహాయ కార్యక్రమాలు చేస్తూ గ్రామంలో ఇకనుండి ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుంటామని తమ సహాయ సహకారాలు అందజేస్తామని ముఖ్యంగా పేద కుటుంబాలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈ కార్యక్రమానికి సహకరించిన మిత్రులు గంగారపు వెంకన్న కాసర్ల మల్లేష్ పులి శ్రీనివాస్ పిట్టల రాములు పులి లక్ష్మణ్ అలపాటి బోజు కాంపల్లి చంద్రయ్య గాలి శ్రీనివాస్ కాసర్ల రాజేందర్ ఇరికిల్ల రాజయ్య కన్నం మోహన్ గుర్రం రాజలింగు కు నిమ్మరాజుల రవి ధన్యవాదాలు తెలిపారు
Post A Comment: