మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం పట్టణంలోని 22వ డివిజన్ పరిధిలోని కమ్యూనిటీ హాల్ లో రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ కార్పొరేటర్ కౌశిక లత. కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం కార్పొరేటర్ కౌశిక లత మొదట కంటి పరీక్షలు చేయించుకున్నారు వైద్యులు మరియు సిబ్బంది అధునాతన టెక్నాలజీతో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలను కూడా ఇస్తున్నారని ఒకవేళ ఎవరికైనా కంటి ఆపరేషన్ అవసరమైనచో వైద్యుల సూచన మేరకు ప్రభుత్వ ఆసుపత్రి కూడా రిఫర్ చేస్తున్నారని డివిజన్ ప్రజలందరూ తప్పకుండా కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
Post A Comment: