ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ;
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే అరూరి రమేష్ , మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ
సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని శివుడికి ప్రత్యేక పూజలు చేశానన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే ఆలయాలకు మహర్ధశ వచ్చిందన్నారు.
యాదాద్రి, వేములవాడ, కొండగట్టును గత పాలకులు పట్టించుకోలే .
స్వరాష్ట్రంలో వందల కోట్లతో ఆలయాల అభివృద్ధి జరుగుతున్నది.
మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం.
నాటి కాకతీయుల స్ఫూర్తి తోనే నేడు దేవాలయాలకు పూర్వ వైభవాన్ని సీఎం కెసిఆర్ కల్పిస్తున్నారు.
అభివృద్ధి కూడా అద్భుతంగా జరుగుతున్నది.
అందుకే సీఎం కెసిఆర్ ని దేశ ప్రజలు కోరుకుంటున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కి దేవాలయాల అర్చకులు, అధికారులు ప్రత్యేకంగా. స్వాగతం పలికారు
వేద ఆశీర్వచనం అందించారు. తీర్థ ప్రసాదాలు ఇచ్చారు.
Post A Comment: