ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హన్మకొండ హయగ్రీవాచారి మైదానంలో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా శివరాత్రి ఉత్సవాల లో గవర్నర్ తమిళ సై శనివారం పాల్గొన్నారు. గవర్నర్ కు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్,సిపి ఏవి రంగనాథన్ పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో సహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ పలువురు భక్తులు పాల్గొన్నారు.
Post A Comment: