ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ క్రీడలు మానసిక ఒత్తిడిని జయించడానికి తోడ్పడతాయని
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్న యువ చైతన్య యూత్ వారిని అభినందిస్తున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, యువత, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: