ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో పోలీస్ అధికారిపై వేటు పడింది. భూ తగాదా కేసులో కోర్టు ఉత్తర్వులు ఉల్లఘించడంతో పాటు బాధితులకు వ్యతిరేకంగా వ్యవహరించినందుకు సీపీ ఏవి రంగనాథ్ మట్టెవాడ ఇన్ స్పెక్టర్ సీహెచ్ రమేశ్ ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

Post A Comment: