ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా నియమించబడిన ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ను హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, మున్సిపల్ కమీషనర్ ప్రావీణ్య డిఆర్ఓ వాసు చంద్ర గురువారం రోడ్డు మరియు భవనాల
అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల మొక్కలు అందజేసి అభినందనలు తెలియజేశారు..

Post A Comment: