ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ కమిషనరేట్ పరిధిలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో నల్ల బెల్లి ఎస్సైని సిపి ఏవి రంగనాథ్ సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఎన్.రాజారావు నల్లబెల్లి సబ్ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నాడు. ఈయనపై అవినీతి ఆరోపణలు రావడంతో సీపీ ఏ.వీ రంగనాథ్ విచారణ చేపట్టారు. అవినీతి ఆరోపణలు రుజువు కావడంతో గురువారం సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు జారీ చేశారు.

Post A Comment: