అంతర్గాం మండలం లింగాపూర్, రాయదండి గ్రామంలో హత్ సే హత్ జోడో యాత్ర ఈ సందర్బంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు వ్యతిరేకంగా ధరలు పెంచేయని, ఏ గ్రామంలో కూడా ప్రజలు సంతోషంగా లేరని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎకరంకు 15 వేలు పెట్టుబడి సహాయంగా ఆర్థిక సహాయం సంవత్సరానికి అందజేస్తామని, రాబోయే కాలంలో రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి పాలన అంతం చేస్తాం ప్రతి గడపకు బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అవినీతి పాలను తెలియజేసి బిఆర్ ఎస్ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వారు ఇస్తానన్న డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని నిరుద్యోగ భృతి ముసలివారికి పెంచాను అలాగే రైతు బీమా రైతు రుణమాఫీ లాంటి బిఆర్ఎస్ ఒప్పుకున్న హామీల నెరవేర్చక పోవడానికి ప్రతి రైతుకు ప్రతి ఇంటికి చేరవేసి వారు చేసిన తప్పులను తెలియజేస్తామని ఈ సందర్భంగా చెప్పారు...
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఉరిమేట్ల రాజలింగం,జిల్లా నాయకులు పెండ్యాల మహేష్, బొంతల రాజేష్, మహంకాళి స్వామి, ముస్తఫా, గట్ల రమేష్,జగన్మోహన్రావు, అరుకుంటి రాయమల్లు యాదవ్, అప్పసి శ్రీనివాస్, సంతు, భూమేష్, చంద్రయ్య, మడ్డి తిరుపతి,గౌస్ బాబా,కో ఆర్డినేటర్ గాదె సుధాకర్, సింగం కిరణ్,బరుపతి శ్రీనివాస్,గజ్జెల నాగరాజు,కోలా రామూర్తి, బొడ్డు లింగమూర్తి,అనిత చౌదరి,దొరిశెట్టి శ్యామ్, దూళికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: