ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్, కేఎంసి పిజీ అనస్తీషియా వైద్య విద్యార్థిని ధరావత్ ప్రీతి ఆత్మహత్యయత్నం పై రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించారు. జరిగిన ఘటన పై ఆరా తీశారు. డాక్టర్లతో మాట్లాడి, చికిత్స పొందుతున్న ప్రీతి కి మంచి వైద్యం అందించాలని చెప్పారు. ఆత్మహత్యకు కారణమైన దోషులను కఠినంగా శిక్షించాలని సీపీ రంగనాథ్ తో ఫోన్ లో మాట్లాడి ఆదేశించారు.
Post A Comment: