మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం మండలం మేడిపల్లి గ్రామం నిరుపేద కుటుంబానికి చెందిన కందుకూరి సావిత్రమ్మ భర్త గుండయ్య గత కొద్ది రోజుల క్రితం మరణించడం జరిగిందని భర్త మరణంతో మానసికంగా కుంగిపోయిన సావిత్రమ్మ గ్రామంలో ఒంటరిగా బ్రతుకును ఏల్లదిస్తు నిరాశ్రయులైన సావిత్రిమ్మ కు ఇల్లు గడవడం కష్టంగా మారిందని తెలంగాణ మహిళా మిత్ర స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షుడు మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ చేసి తెలుపగా మేడిపల్లి గ్రామంలో నివసిస్తున్న సావిత్రిమ్మ ఇంటికి ఫౌండేషన్ సభ్యులు వచ్చి బియ్యం మరియు నిత్యవసర సరుకులను బాధితరాలుకు అందజేశారు అనంతరం గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ సావిత్రమ్మ కుటుంబ పరిస్థితులను మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ ద్వారా తెలుపగానే వెంటనే స్పందించి సావిత్రమ్మ కుటుంబానికి బియ్యం నిత్యవసరకులు అందజేసి కుటుంబానికి ఒక భరోసా కల్పించిన సేవా స్పూర్తి ఫౌండేషన్ ను మనస్ఫూర్తిగా అభినందించారు గత కొన్ని సంవత్సరాల నుండి మడిపెల్లి మల్లేష్ రామగుండం నియోజకవర్గంలో అనునిత్యం నిరుపేదలకు సేవ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా అనేక సేవలు అందిస్తూ పేద ప్రజల మన్ననలు పొందుతున్న విషయం తెలిసిందే రామగుండం కాన్సెన్సీలో నిరుపేదలు చనిపోయి అంతిమయాత్రకు సంబంధించిన పాడే సామాన్లు కొనడానికి కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న బాధితులు మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ చేసి సమాచారం అందించిన వెంటనే మరణించిన వారి ఇంటి దగ్గరికి పాడే సామాన్లు పంపించి మరణించిన కుటుంబానికి ఆసరా గా ఉంటున్నారని. మరొక కార్యక్రమం అనారోగ్య కారణాలతో కాళ్లు చేతులు కోల్పోయిన కుటుంబాలకు ప్రతినెల 10 కిలోల బియ్యం అందజేస్తు వికలాంగులుగా మారిన బాధితులకు భరోసాగా ఉంటున్న సేవా స్పూర్తి ఫౌండేషన్ ను మహిళా మిత్ర స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు అభినందించారు అలాగే మడిపెల్లి మల్లేష్ చేసే సేవా కార్యక్రమాలకు సహకారాలు అందిస్తున్న ఫౌండేషన్ సభ్యులందరికీ పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని గోలివాడ చంద్రకళ తెలిపారు ఈ కార్యక్రమంలో సేవ స్ఫూర్తి ఫౌండేషన్ ప్రతినిధులు.
సంజీప్ ప్రసాద్.రాంప్రసాద్. హేమంత్. ధనంజయ్. శ్యామల తదితరులు పాల్గొన్నారు

Post A Comment: