మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి అముల నారాయణ గారు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరు కంటి పరీక్షలు చేసుకోవాలని అన్నారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులపై చర్చ చేయడం జరిగింది. గ్రామంలో ZPTC గారు వారి నిధుల నుండి (2,00,000/-)రెండు లక్షల రూపాయలు కేటాయించి సీసీ డ్రైన్ పనులు, గ్రామపంచాయతీ నిధుల (1,00,000/-) ఒక లక్ష ద్వారా కమాన్ పనులు ప్రారంభించడం జరిగింది.MPTC గారు వారి నిధుల నుండి (1,15,000/-)లక్ష పది హేను వేల రూపాయలు కేటాయించి CC DRAINE పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ధర్మాజి కృష్ణ ఉప సర్పంచ్ తాని పవన్ కుమార్ వార్డు సభ్యులు శంకర్, రాయమల్లమ్మ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

Post A Comment: