మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


ముఖ్యమంత్రి  KCR    రాష్ట ప్రజలు ఆరోగ్య విషయంలో ప్రత్యెక చోరవతో  మెడికల్ కళశాలలు , ఆసుపత్రి లు , నిర్మిస్తున్నా ప్రభుత్వం అదే విధంగా తెలంగాణ రాష్టం లో ప్రతి ఓక్కరికి  కంటి పరిక్షలు నిర్వహించి వారికి శాస్త్ర చికిత్సలు చెసె కార్యక్రమం *కంటి వెలుగు * కార్యక్రమం ప్రారంభం చేసి పెద్దపల్లి జిల్లా పరిషత్ సభ్యులు ఆముల నారయణ దంపతులు కంటి పరిక్షలు చెయించుకున్నారు . ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ  అంతర్గం మండలం లోని ప్రజలు అందరు కుడా కంటి పరిక్షలు చెయించపకోవాలి , ప్రభుత్వం చెస్తున్న కార్యక్రమాన్ని సద్వినియోగం పరుచుకోని మి ఆరోగ్యం బాగుచెసింకోవాలని కోరారు.అదేవిధముగా ప్రవేటు ఆసుపత్రి లో కంటి పరిక్షలకు వెల రుపాయలు ఖర్చు అవుతుంది , ప్రభుత్వం ఉచిత సేవలు సద్వినియోగం చెసుకోగలరని తెలియజెసారు ఈ కార్యక్రమంలో MPP దుర్గం విజయ , సర్పంచ్ గుమ్ముల రవిందర్ , MPDO యాదగిరి , MPO సమ్మి రెడ్డి ,  వైద్య అధికారులు , ANM , ఆశా సిబ్బంది పాల్గోన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: