ప్రజాపక్షం / కాటారం : కాటారం మండలం కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వరి హాస్పటల్ ఆవరణంలో శనివారం మాజీ మంత్రివర్యులు మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రజాపక్షం క్యాలెండర్ను ఆవిష్కరించారు శ్రీధర్ బాబు మాట్లాడుతూ మాట్లాడుతూ ప్రతిక్షణం ప్రజాపక్షం దినపత్రిక అనే నినాదంతో కార్మిక కర్షక పీడిత వర్గాల కోసం పనిచేస్తూ జర్నలిజంలో ఒక ప్రత్యేకతను చాటుకొని దినదిన అభివృద్ధి చెందుతున్న ప్రజాపక్షం దినపత్రిక యజమానానికి పత్రికేయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాటారం ఎంపీపీ పంతకాని సమ్మయ్య కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యమునూరు ప్రభాకర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కోట రాజబాబు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గద్దె సమ్మిరెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కుంభం సప్న రమేష్ రెడ్డి సువిద్య ఆలయం కరస్పాండెంట్ కొట్టే శ్రీశైలం జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు మంచినీళ్ల దుర్గయ్య గంట దేవదాస్ కాటారం రిపోర్టర్ పంతగాని రామయ్య మహాముత్తారం రిపోర్టర్ గంగారం సర్పంచ్ దేవేందర్ రెడ్డి సమ్మిరెడ్డి గూగుల్ రాజు నాయక్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు


Post A Comment: