మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రామగుండం పట్టణంలోని అయోధ్య నగర్ కాలనీకి చెందినటువంటి పందుల భాగ్యలక్ష్మిని కాంగ్రెస్ పార్టీ 22వ డివిజన్ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ మహిళా అధ్యక్షురాలు గాదం విజయ నియామక పత్రాన్ని పెద్దలు మనాలి రాజ్ ఠాకూర్ చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నా పై నమ్మకం ఉంచి నన్ను 22వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమింపజేసిన కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ కు, కార్పొరేషన్ అధ్యక్షురాలు గాదం విజయ కు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ కు, పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరి ప్రసాద్, కోఆర్డినేటర్ బైరి కిరణ్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం కృషి చేస్తానన్నారు

Post A Comment: