సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం పిపడపల్లి గ్రామంలో ఏకగ్రీవంగా స్టార్ యూత్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది
గ్రామ అభివృద్ధి లక్ష్యంగా కలసికట్టుగా సామాజిక న్యాయమే ధ్యేయంగా పనిచేస్తామని ప్రమాణం చేసి గ్రామంలోని ప్రతి సమస్యను అందరం కలిసికట్టుగా ఉండి పరిష్కారం చేసే వరకు ఏ పెత్తందారులకు భయపడకుండా పరిష్కారం చేస్తామని ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈకార్యక్రమం లో అధ్యక్షులు యమ్ రాజకుమార్ ఉపాధ్యక్షులు గా ఎర్రోళ్ల అనిలుకుమార్. జనరల్ సెక్రెటరీ జాను. జాయింట్ సెక్రెటరీ గంగరి రాజు. సభ్యులు మోహన్ రాజ్ కుమార్ మాణిక్యం యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: