మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గం
గోదావరిఖని బస్ స్టాండ్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కోరారు. హైదరాబాద్లో ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ను ఎమ్మెల్యే కలిసారు. గోదావరిఖని బస్ స్టాండ్లో ప్రజలకు వసతుల కల్పన తగిన సౌకర్యాలు కోసం నిధులు కెటాయుంచాలన్నారు. గోదావరిఖనిలో 600 మంది ఆర్టీసీ కార్మికులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నరని వారి కుటుంబాల్లో శుభ కార్యాల కోసం పైవేటు ఫంక్షన్ హాల్ నిర్వహణ కోసం ఇబ్బందులు పడుతున్నరని
ఆర్టీసీ ద్వారా కళ్యాణ మండపం నిర్మాణం చేస్తే కార్మికులకు ఉపమెాగకరంగా ఉంటుందన్నారు. ఆర్టీసీ కార్మికుల కోసం కళ్యాణ మండపం నిర్మాణానికి నిధులు కెటాయుంచాలని కోరారు.

Post A Comment: