మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
స్థానిక గోదావరిఖనిలోని బస్ డిపో మేనేజర్ నీ కలిసి ఇక్కడా మరియు సమస్యలు మరియు చుట్టుపక్కల జిల్లాల ప్రజల సమస్యలు వివరించిన మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం తనయుడు ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంటు కన్వీనర్ మాలెం మధు . కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, జిల్లాల నుండి హైదరాబాద్ వెళ్లే బస్సులు సిద్దిపేటలో ఆగకుండా నాన్ స్టాప్ బస్సులు అధికం చేయండి లేదా మినీ బస్ షెల్టర్ హైవే పైన ఏర్పాటు చేయండి. బస్సు వచ్చేముందు అనోన్స్ మేంట్ తోపాటు ఎల్, ఇ ,డి , స్క్రీన్స్ టైమింగ్ ఏర్పాటు చేయండి . గూగుల్ పే, మరియు ఫోన్ పే , పి.ఒ.స్,స్కానింగ్, ఏటీఎం స్కాచ్ మిషిన్ సేవలు అందుభాటులోకి తీసుకురండి. బస్ స్టాండ్ .మరియు బస్సు లల్లో కనీసం ఫోన్ రీఛార్జి పాయింట్స్ ఏర్పాట్లు చేయండి. ఫ్రీ వైఫై జోన్లు ఏర్పాటు చేయండి.అనీ ముఖ్యమంత్రి కెసిఆర్ అల్లుడి నియోజకవర్గం కావున ఆర్డర్లు వాళ్ళ కు నచిన్నటు చేసుకున్నారు .సామన్యూలకు 5 నుండి 10కెలోమీటర్ ల దూరం పెరుగుతుంది. మరియు సమయానికి హైదరాబాద్ లొ పని చేసుకునే వారికి 4జిల్లాల ప్రజలు ఇబ్బంది కిగురి అవుతున్నారు.మరోపక్క ఛార్జీ కూడా అధికం అవుతుంది కావున వెంటనే దీని పైన చర్యలు తీసుకోగలరు అనీ మాల్లేం మధు డిమాండ్ చేశారు.

Post A Comment: