మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండముమున్సిపాలిటీ పరిధి లోని 1st వార్డ్ లో సాదు రమేష్, ఎత్రాయి శ్రీనివాస్ ఏర్పాటు చేసిన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజక వర్గ ఇంచార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ సమావేశానికి విచ్చేసి ఎన్నో ఏళ్లుగా రామగుండము లో ప్రజల మధ్య ఎన్ని ఒడి దుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డ నిలబడుతూనే ఉంటా జనం నా శ్వాస జనమే నా ఊపిరి నా జన్మ స్థలం రామగుండము కోసం నేను రుణపడి ఉన్నాను కాబట్టి నాకు అవకాశం ఇచ్చి చూడండి అభివృద్ధిలో కుంటు పడుతున్న రామగుండము నియోజక వర్గాన్ని అగ్ర బాగానా నిలబెడతానని ప్రజలకు ఏ కష్టం వచ్చిన నష్టం వచ్చిన వారికి నేను అండగా ఉంటానని తెలియజేయడం జరిగినది.
అయితే ఈ సమావేశానికి హాజరైన ప్రజలు మీరు మమ్మల్ని కోరడం కాదు మేమే మిమ్మల్ని రాబోయే రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్ లో రామగుండము ఎమ్మెల్యే గా భారీ మెజారిటీ తో రాజ్ ఠాకూర్ ను గెలిపించుకుoటామని అది మా బాధ్యత అని ఏకగ్రీవంగా తెలియజేయడం జరిగింది, ఈ సమావేశంలో ముఖ్య నాయకులు కౌటo సతీష్, గౌస్, ఆశ్రఫ్ ఖాన్, డిష్ రమేష్, ఎత్రాయి శ్రీను, ఈదునూరి పోచo , బోర్జెమ్ శ్రీను,వడ్ల అంజయ్య, అక్తర్, సాబీర్,అలీం,హైమధ్,ఓదెలు, ప్రేమ్, పల్లికొండ రాజేష్, బొద్దుల శంకర్, బట్టారి ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: