మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం-: పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గోదావరిఖని నుండి రామగుండం వైపు వెళ్తుండగా రోడ్డుపై పశువు పడుతున్న అవస్థను చూసి రోడ్డుపై ఆగి పశువుల డాక్టర్ కు ఫోన్ చేసి వైద్యుని పిలిపించి చికిత్స చేపించి మానవత్వం చాటుకున్నారు. ప్లాస్టిక్ వ్యర్ధాలు తినడం వల్ల డైయేషన్ కాకపోవడంతో ఇలా పశువుకు ఇబ్బంది పడిందని డాక్టర్ తెలిపారు.

Post A Comment: