ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ; జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ జె. సురేందర్ రెడ్డి మంగళవారం పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ను, వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని, పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ సందర్బంగా ఇరువురు అధికారులు పలు అంశాలపై చర్చించారు.
Post A Comment: