మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు *రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్ సతీమణి *మనాలి ఠాకూర్* పుట్టినరోజు సందర్భంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గాదం విజయానంద్ ఆధ్వర్యంలో స్థానిక విటల్ నగర్ లోని అమ్మ పరివార్ ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆశ్రమంలోని పిల్లల మధ్య పుట్టినరోజు కేక్ కట్ చేసిన అనంతరం ఆశ్రమ నిర్వాహకులకు 25 జిల్లా బియ్యాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాళ్ళు,బండారి సునీత,బైరి లావణ్య, జైద వనమాల,నల్లల జ్యోతి, ఆడెపు జ్యోతి,సల్మా, వాజిదా, సంధ్య, పోయిల స్రవంతి, స్వప్న, శోభ రాణి, మమత, మౌనిక, సుజాత,మరియు ఆశ్రమ నిర్వాహకులు పాల్గొన్నారు..

Post A Comment: