మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
"రామగుండం కార్పొరేషన్ మూడవ డివిజన్ మేడిపల్లి ఎస్సీ కాలనీనిపెద్దపల్లి ఆర్డీవో "వెంకట.మాధవ రావు సందర్శించారు..*ఈ సందర్భంగా కాలనీవాసులు ఆర్డీవోకు పలు సమస్యలను విన్నవించారు..*గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఆర్.అండ్.ఆర్ ప్యాకేజీ వెంటనే అమలు చేయాలని మూడవ డివిజన్ కార్పొరేటర్ కుమ్మరి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో మేడిపల్లి ఎస్సీ కాలనీ వాసులు "ఆర్డీవోకు విన్నవించారు..*సింగరేణి ఓపెన్ కాస్ట్ (4) వల్ల దెబ్బతిన్న మేడిపల్లి ఎస్సీ కాలనీకి గత కొన్ని సంవత్సరాలుగా ఆర్.అండ్.ఆర్ ప్యాకేజీ పట్ల నిర్లక్ష్యం జరుగుతున్న తీరును "ఆర్డీవోకు వివరించారు..*ఈ సందర్భంగా ఆర్డీవో సానుకూలంగా స్పందించి త్వరలోనే మేడిపల్లి ఎస్సీ కాలనీకి ఆర్.అండ్.ఆర్ "ప్యాకేజీ అమలు అయ్యే విధంగా హామీ ఇచ్చారు..*ఈ కార్యక్రమంలో రామగుండం తహసిల్దార్ జవేద్ పాషా, కార్పొరేటర్ కుమ్మరి శ్రీనివాస్, మేడిపల్లి గ్రామ వాసులు సానాపూరి శ్రీనివాస్ రామటెంకి మల్లేష్, మేకల లింగయ్య, కంకరాజు, మేకల మహేందర్, ఈసారపు శంకర్ మహిళలు పాల్గొన్నారు..

Post A Comment: