మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కి పూర్తి మద్దతు తెలుపుతున్న రైతు కూలీలు*పాలకుర్తి మండల పరిధిలోని *,పుట్నూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి పొలం బాట చేపట్టిన మనాలి రాజ్ ఠాకూర్, ఈ సందర్భంగా రైతు కూలీల సమస్యలు తెలుసుకుని రైతన్నల పెద్ద బిడ్డగా మీకు మేము ఏ సమస్య వచ్చినా వెంట ఉంటామని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి ఒక్క బడుగు బలహీన వర్గానికి చెందిన రైతు కూలీలందరికీ సంక్షేమ పథకాలతో పాటు ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వాసుదేవరావు, రాజు వేల్పుల,వినయ్, ప్రశాంత్,సంతోష్, గౌస్ తదితరులు పాలుగోన్నారు.

Post A Comment: