మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
"పాల నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించిన" తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫారం జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్. 26వ డివిజన్ కార్పొరేటర్ మంచికట్ల దయాకర్, గోదావరిఖని మార్కండేయ కాలనీలోని వారి నివాసంలో టి పి టి ఎఫ్ కార్పోరేషన్ కార్యదర్శి పాల నాగేశ్వరరావు తల్లి ఇటీవల అనారోగ్యంతో హాస్పిటల్లో మృతి చెందడం జరిగింది. జిల్లా అధ్యక్షులు ఆవుల రాజేష్ యాదవ్,ఉపాధ్యక్షులు ఐల బాలరాజు, కొమ్మ చందు యాదవ్, పోలే రాజు, రవికుమార్, దేవేందర్ రెడ్డి, దుర్గాప్రసాద్, గుండ బోయిన శ్రీనివాస్, ఆర్ఎస్ మూర్తి, పాలసుక్కమ్మ కు ఘన నివాళి అర్పించడం జరిగింది .

Post A Comment: