మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ఎన్టిపిసి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ 99TV NEW YEAR Callender ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ సమాజంలో పెద్దన్న పాత్ర పోషించే మీడియా రంగంలో 99 టీవీ అంచలంచెలుగా ఎదిగి ఉన్నత స్థాయిలో ఉండాలని రెండు తెలుగు రాష్ట్రాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పక్షాన మాజీ మంత్రివర్యులు మంథని శాసనసభ్యులు ఏఐసిసి కార్యదర్శి గౌరవనీయులు దుద్దీల్ల శ్రీధర్ బాబు పక్షాన అదేవిధంగా రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుఎమ్మెస్ రాజ్ ఠాకూర్ పక్షాన ఓబిసి సెల్ రాష్ట్ర అధ్యక్షులు నూతి శ్రీకాంత్ గౌడ్ పక్షాన హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేశారు*ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ తో పాటు 99 టీవీ రిపోర్టర్ కిషన్ ఎన్ఎస్ యుఐ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బైరిమల దుర్గ ప్రసాద్ యూత్ కాంగ్రెస్ నాయకులు సురేష్ ఇందారపు సాయి జేకె మందపల్లి శ్రీకాంత్ పెండ్యాల వెంకటేష్, బీరెల్లి ప్రశాంత్ జగన్ బాబి దినేష్ శివ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: