మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గత 15 రోజుల క్రితం నుండి కుందనపల్లి యాష్ పాండ్ కు చెందిన టిప్పర్ లారీ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ కౌశిక హరి ని కలిసి వేతనాలు మరియు సమస్యలు వారి డిమాండ్స్ పరీష్కారించాలని కోరిన సంగతి విధితమే. అయితే కౌశిక హరిఆదేశాల మేరకు యాజమాన్యానికి డిమాండ్ నోటీసు ఇవ్వడం జరిగింది.దానికి స్పందించిన ఓనర్స్ అసోసియేషన్ వారు (లారీ యజమానులు) కౌశిక హరి ఇంటి వద్ద సమావేశమయ్యారు డ్రైవర్స్ మరియు క్లీనర్స్ కు సంబంధించిన సమస్యలపై వేతనాలపై చర్చలు జరుపగా మాకు వారం రోజులు గడువు కావాలని యజమానులు కోరడం జరిగింది. అయితే ఈ యొక్క చర్చలు తిరిగి22/01/23 సోమవారం జరుగుతాయని బిజెపి నాయకులు కార్మిక నేత కౌశిక హరి ఈ సందర్భంగా తెలియజేశారు.

Post A Comment: