మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పోచమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ ఆనందంగా ఉండాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అంతర్గాం మండలం గోలివాడ గ్రామంలో పోచమ్మ దేవాలయాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రారంభించారు. అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గంలోని పేద ప్రజల సంక్షేమామే లక్ష్యంగా పనిచెస్తున్నమని అన్నారు. అమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి ఎనభై వేల రూపాయలను అందించామని చెప్పారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ ఆముల నారాయణ వైస్ ఎంపీపీ సర్పంచ్ మట్ట లక్ష్మి మహేందర్ రెడ్డి సర్పంచ్ ధరని రాజేష్ కో ఆప్షన్ సభ్యులు గౌస్ పషా తదితరులు పాల్గొన్నారు...!

Post A Comment: