మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బిజెపి రాష్ట్ర నాయకులు సోమరపు లావణ్య అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో గౌతమి నగర్ మండల్ 38 డివిజన్ ఇందిరా నగర్ బూత్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో దేశ ప్రధాని యొక్క సేవలకు అలాగే మరియు బండి సంజయ్ మరియు సోమారపు సత్యనారాయణ అభిమానానికి మహిళా కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ లో చేరడం జరిగింది వారిని సగర్వం గా పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది దేశం కోసం ప్రతి ఒక్కరు కంకణబద్ధులై పని చేయాలని , రాబోయే ఎలక్షన్స్ లో పార్టీ ని విజయ పథం లో నడిపించాలి అని తెలిపారు ఈకార్యక్రమంలో గౌతమి నగర్ మండలం మహిళ మోర్చా అధ్యక్షురాలు సరోజన, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: