మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గం మండలం పొట్యాల గ్రామం R&R కాలనీ లో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర మరియు శివాలయ దేవాలయం నిర్మాణం కి 20000 ఆర్థిక సహాయం చేసిన బిజెపి నాయకులు సోమారపు అరుణ్ కుమార్ ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీరజ వెంకటేష్,బిజెపి అంతర్గం మండలం జనరల్ సెక్రటరీ బోడగుంట సుభాష్, ఆలయ కమిటీ సభ్యులు కొత్తపల్లి రాజు, మధునయ్య, స్వామి, భూమయ్య, కుమార్, రమేష్, రాజస్వామి, నరేష్, శ్రీకాంత్, బూత్ అధ్యక్షులు గుమ్ముల తిరుపతి, శ్రీకాంత్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

Post A Comment: