మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని ప్రజలందరినీ కలుసుకుంటూ పతంగుల వలె మీ జీవితాలు ఉన్నత శిఖరాలు చేరుకోవాలని అలాగే ఈ పండుగ మీ ఇంట సుఖ సంతోషాలు అరోగ్యైష్టశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ గోదావరిఖని చౌరస్తా లో కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకల్లో భాగంగా పతంగులు ఎగురవేసి తదనంతరం
రామగుండం నియోజక వర్గ ప్రజలందరికీ మరొకసారి మకర సంక్రాంతి పర్వ దినాన శుభాకాంక్షలు తెలిపిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ్ ఠాకూర్..

Post A Comment: