మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పల్లెల్లో పట్టణాలలో గ్రామ సింహాలను చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని సెవెంత్ సెన్స్ సినిమా గుర్తుకు వస్తుందని ప్రజలందరూ అనుకుంటున్నారు ఏ కుక్కను చూసిన శరీరంపై వెంట్రుకలు రోజురోజుకు ఊడిపోతూ శరీరానికి పుండ్లవుతూ రోగాల బారిన పడి కుక్కలు చనిపోతున్నాయని దీనిపై ప్రభుత్వ అధికారులు దృష్టి సారించి ఈ గ్రామ సింహాలకు వచ్చే రోగాన్ని కనుక్కొని వాటి నుండి ప్రజలను కాపాడాలని ప్రజలందరూ వేడుకుంటున్నారు ప్రభుత్వం ఈ గ్రామ సింహాలకు వచ్చే వ్యాధిని ఇప్పటికైనా దృష్టి సారించి తెలుసుకోవాలని లేకుంటే మునుముందు ఎలాంటి ప్రమాదాలు వస్తాయో ఏమో అని ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతున్నారు..

Post A Comment: