మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
లింగాపూర్ గ్రామంలో జరిగినటువంటి గోదాదేవి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఈ యొక్క కార్యక్రమాన్ని లింగాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులు ప్రతి సంవత్సరం జనవరి మాసంలో గోదాదేవి అమ్మవారిని లింగాపూర్ గ్రామానికి చెందిన పెళ్లికూతురుగా రంగనాయకుల స్వామి వారిని విలేజ్ రామగుండం చెందిన పెళ్ళికొడుకుగా పూర్వం నుండి భావించి లింగాపూర్ గ్రామంలో కన్యాదానం చేసి గ్రామస్తులకు భోజనాలు పెట్టి విలేజ్ రామగుండంలోని గుడికి మేళతాళాలతో సాంప్రదాయ బద్ధంగా పంపిస్తారు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమమంతా లింగాపూర్ గ్రామానికి చెందినటువంటి రంగినేని వంశీయులు దగ్గరుండి జరిపిస్తారు ఈ కార్యక్రమంలో రంగనేని హనుమంతరావు, అశోక్ రావు, రాజేశ్వరరావు, శ్రీరామారావు, కటికనేని జగన్మోహన్రావు, మాజీ ఎంపీటీసీ ఇరికిల్ల పద్మ శంకరయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు అరకుటి రాజమల్లు యాదవ్, అడిచర్ల చంద్రమౌళి, ఎనగందుల సంతోష్, లీడర్ శ్రీనివాస్, కాంపల్లి చంద్రయ్య, పల్లికొండ భూమేష్, అడిచర్ల కిరణ్ పాల్గొన్నారు...

Post A Comment: