మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా ఎన్టిపిసి పట్టణం లో స్వామి వివేకానంద అలిశెట్టి ప్రభాకర్ల జయంతి కార్యక్రమం రామగుండం నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముచ్చక్కుర్తి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు*ఈ కార్యక్రమంలో హాజరైన కాంగ్రెస్ పార్టీ బిసి సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఆసిఫ్ పాషా లు హాజరై వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘనంగా నివాలి అర్పించారు
*అనంతరం కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్*మాట్లాడుతూ నిగ్రహ శక్తితో ఉక్కు కండరాలు ఇనుప నరాలు కలిగిన యువత సన్మార్గంలో నడిచే భారతదేశ ఔనత్యాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసే విధంగా ఉండాలని ఆకాంక్షించిన స్వామి వివేకానంద ఆశయ సాధన కోసం ప్రతి ఒక్క యువకుడు పనిచేయలాని*అదేవిధంగా *ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల కు చెందిన బహుజన కవి అలిశెట్టి ప్రభాకర్ తన రచనలతో కవిత్వాలతో సమాజ మార్పు కోసం పని చేశారని వారి ఇరువురి దారులు వేరైనా లక్ష్యం ఒకటేనని సమాజ హితమేనని వారి ఆశయ సాధన కోసం అందరం పనిచేయాలని పిలుపునిచ్చారు*కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి ఆసిఫ్ పాషా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్ మరీదు మురళి గౌడ్ రామగుండం నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముచ్చకుర్తి రమేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఉప్పుల సురేష్ ఇందారపు సాయి తమ్మనవేని కుమార్ రేవల్లి రాకేష్ దినేష్ చింటూ జింక సంజీవ్ జగన్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: